🟠🟢🟡⚪🔴
నమస్కారం,
👉 శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అవకాశం కల్పిస్తే మేయర్ గా పోటి చేస్తాను అంటున్న చల్లా గ్రీష్మ సంజన
👉 తండ్రి చల్లా వెంకటేశ్వర రావు గారు 2019 లో బిజెపి పార్టీ టికెట్ పై శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసారు
👉 ప్రజారాజ్యం పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన తండ్రి
👉 అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసి, పరిష్కారానికై కృషి చేస్తున్న చల్లా
👉 ముత్తాత గారు కీ.శే. చల్లా నరశింహం నాయుడు గారు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం మున్సిపల్ ఛైర్మన్ గా సేవలు అందించారు
👉 చినతాత కీ.శే. చల్లా లక్ష్మీనారాయణ గారు రెండు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సేవలు అందించారు
👉 తండ్రితో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం, కుటుంబ రాజకీయ నేపధ్యం, పార్టీలు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కారణంగా, మేయర్ గా గెలిచి శ్రీకాకుళం నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
👉 మీకు తెలిసిన వారికి చెప్పి ప్రచారం చేయమని కోరుతున్నాను
𝑴𝒔 𝑪𝒉𝒂𝒍𝒍𝒂 𝑮𝒓𝒆𝒆𝒔𝒉𝒎𝒂 𝑺𝒂𝒏𝒋𝒂𝒏𝒂, 𝑩.𝑻𝒆𝒄𝒉
Santhinagar Colony, Srikakulam City
☎️ 85 00 10 20 30
https://instagram.com/venkuchalla
🟠🟢🟡⚪🔴
నమస్కారం,
నా పేరు చల్లా గ్రీష్మ సంజన. చిన్నప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోడి అభిమానిని. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ గా పోటీ చేస్తున్నాను.
కూటమి పార్టీలు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించారు.
జనసేన పార్టీ అవకాశం కల్పిస్తే జనసేన పార్టీ నుండి లేదా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను.
అన్ని రాజకీయ పార్టీలు యువతకు అవకాశం ఇస్తామని అంటున్నారు. కానీ 60 సంవత్సరాలు దగ్గరలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నారు.
కారణం, వారు ఎన్నికలలో బాగా డబ్బులు ఖర్చు పెడతారని, ఓటర్లకు మద్యం, డబ్బు ఎరగా వేసి ఓట్లు వేయుంచుకుంటారని, వారు ఇంతకుముందు ప్రజా ప్రతినిధులుగా ఉండి అవినీతి డబ్బులు బాగా సంపాదించారని.
శ్రీకాకుళం నగర ఓటర్లు, చదువుకున్న వారు, విజ్ఞత గలవారు. ఇప్పటికైనా మారండి. 100 శాతం ఓటింగ్ లో పాల్గొనండి. ముఖ్యంగా యువత మారాలి. రాజకీయాల్లోకి క్రియాశీలకంగా రానవసరం లేదు. కానీ మన భవిష్యత్తును నిర్ణయించే రాజకీయాలపట్ల అవగాహన పెంచుకోవాలని.
ఎన్నికల ప్రచారం దేనికి. మనం ఓటర్లకు పరిచయం చేసుకోవడానికి. ప్రజా సమస్యలను తెలుకోవడానికి. దానికి ప్రచార రధాలు, వందల మంది జనాలు, వారికి మద్యం, డబ్బులు పంపిణీ, ఓటుకు నోటు ఇవన్నీ దేనికి?
ఇంతకు ముందు ప్రజాప్రతినిధులుగా చేసిన వారికి ఇవన్నీ దేనికి. వారికి ఓటర్లు పరిచయం లేరా? వారికి ఇంతకు ముందు ప్రజా సమస్యలు తెలియవా? మరి కోట్ల రూపాయలు ఎన్నికల ప్రచారానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
చాలా పార్టీలు, అభ్యర్థులు మేనిఫెస్టో అని చెప్పి వాగ్దానాలు చేస్తారు. పోనీ గెలిచాక అవి అమలు చేస్తారా అంటే లేదు. కేవలం ఓటర్లని ప్రలోభ పెట్టడానికి మేనిఫెస్టోలు.
ప్రచారం అంటే ప్రజలతో పరిచయం. ప్రదర్శన కాదు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు సుమారుగా 1,70,000 మంది ఉంటే, నేను సోషల్ మీడియా, వాట్సాప్ మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ ల ద్వారా ఇప్పటికే అందరికీ పరిచయం అయ్యాను. సుమారు 50 లక్షల వ్యూస్ వచ్చాయి.
కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ అనుకుంటే పొరపాటు. గత 14 సంవత్సరాలుగా, మా నాన్న గారు చల్లా వెంకటేశ్వర రావు గారితో తిరిగి, జిల్లాలో ఏ ప్రజా ప్రతినిధీ పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడం, ఇప్పటికీ పూర్తికాని సమస్యలపై, రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడడం చేస్తున్న మా నాన్న గారికి సహకారం అందజేయడం చేస్తున్నాను.
నేను చెప్పడం కాదు. @ChallasDigitals యు-ట్యూబ్ ఛానల్ చూడండి. ప్రతీ సమస్య పరిష్కారం కోసం చేస్తున్న వీడియోలు ఉన్నాయి.
నాకు మేనిఫెస్టో ఏమీ లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే నా మేనిఫెస్టో. వారికి కావలసింది చేయడమే నా బాధ్యత.
జై బిజెపి.. జై తెలుగుదేశం పార్టీ.. జై జనసేన పార్టీ..
భారత్ మాతాకీ జై.
మీ
చల్లా గ్రీష్మ సంజన, B.Tech
శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిని
తండ్రి రాజకీయ నేపధ్యం:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి పరిపాలనపై ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన వెంటనే, శ్రీకాకుళం జిల్లాలో వేలాదిమంది ఆన్లైన్ ద్వారా పార్టీ ప్రాధమిక సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేసి రాష్ట్ర నాయకుల దృష్టిని ఆకర్షించారు. స్వల్పకాలంలోనే అనేక పదవులు పొంది, వాటిని భాధ్యతతో నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా మీడియా కన్వీనరుగా, జిల్లా సోషల్ మీడియా కన్వీనరుగా, జిల్లా డిజిటల్ టీం ఇంచార్జ్ గా, బిజెపి శ్రీకాకుళం నగర అధ్యక్షునిగా, శ్రీకాకుళం అసెంబ్లీ కన్వీనరుగా, బిజెపి ఇ-లైబ్రరీ విభాగం రాష్ట్ర కన్వీనరుగా పలు భాధ్యతలు నిర్వహించారు.
2019 లో జరిగిన సాధారణ ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు
ప్రస్తుతం బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడుగా బాధ్యత నిర్వహిస్తున్నారు.
2023 లో సంవాద్ కేంద్ర జిల్లా కన్వీనర్ గా, నరేంద్ర మోడి యాప్ రాష్ట్ర కో-కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు.
2024 లో శ్రీకాకుళం జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనరుగా, జిల్లా సంస్థాగత సహ ఎన్నికల అధికారిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
జిల్లాలో, నియోజకవర్గంలో, నగరంలో అనేక ప్రజా సమస్యలను జిల్లా అధికారులు మరియు రాష్ట్ర, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించారు. అనేక కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ప్రక్కదారి పట్టకుండా అడ్డుకున్నారు.
కుటుంబ రాజకీయ నేపధ్యం:
జిల్లాలో పేరుపొందిన మొదటితరం రాజకీయ కుటుంబానికి చెందిన వారు. వీరి తాతగారు లేటు చల్లా నరశహం నాయుడు గారు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా పని చేసారు.
చిన్నాన్న లేటు చల్లా లక్ష్మీనారాయణ గారు రెండు పర్యాయములు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేసారు. ఒకసారి ఇండిపెండెంటుగా, మరొక సారి జనతా పార్టీ నుండి గెలిచారు.
మరొక చిన్నాన్న లేటు చల్లా సత్యనారాయణ మూర్తి (తంబి) కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ గల నాయకుడిగా పేరు పొందారు.
చల్లా వెంకటేశ్వర రావు గురించి:
1 వ తరగతి విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి పట్టణంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో, 2 వ తరగతి నుండి 4 వ తరగతి వరకు తిరుపతి లోని ప్రభుత్వ పాఠశాలలో, 5 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు అనకాపల్లి పట్టణం, గాంధీనగర్ లోని ప్రాధమికోన్నత పాఠశాలలో, 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అనకాపల్లి పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ లో, ఇంటర్మీడియట్ అనకాపల్లిలోని ఎఎంఎఎల్ కళాశాలలో చదువుకుని, ఎంసెట్ లో 441 ర్యాంక్ తెచ్చుకుని, ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎలెక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనేరింగ్ చదివారు. ఇంజనీరింగ్ అయిన తరువాత తీవ్ర ప్రమాదానికి లోనై అంగవైకల్యం కలిగినా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా, 5 సంవత్సరాలు కంప్యూటర్ శిక్షణ మరియు ప్రభుత్వ కార్యాలయాల కంప్యూటరీకరణ, 20 సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీగా, జిల్లా స్థాయి వ్యాపారం సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బిజెపి పార్టీలో కీలక భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు
సోషల్ మీడియా:
Website:
https://bjpchalla.com
Facebook Page
Facebook Account
http://fb.com/venkuchalla
Twitter
http://x.com/venkuchalla
YouTube
http://youtube.com/bjpchalla
Instagram
http://instagram.com/venkuchalla
LinkedIn
https://www.linkedin.com/in/challa-venkateswara-rao-54033015a
NaMo App:
https://nm-4.com/challa
పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందన:
ఈనాడు, ఆంద్రజ్యోతి, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో ప్రచురితమైన పార్టీ కార్యక్రమాల క్లిప్పింగ్స్
YouTube Videos Link
https://youtu.be/y8zLzDxK_vI?si=bBBoRZQObanQovDw
https://youtu.be/9Odv5eeXusg?si=CrqJDRgtoQHVI72K
🟠🟢🟡⚪🔴
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోషల్ మీడియా ప్రచారం
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోషల్ మీడియా ప్రచారం*
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోషల్ మీడియా ప్రచారం* శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోషల్ మీడియా ప్రచారం*
👉 శ్రీకాకుళం నగర మేయర్ గా పోటీ చేస్తున్న 21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ *చల్లా గ్రీష్మ సంజన* సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
👉 శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో సుమారుగా 1,60,000 మంది ఓటర్లు ఉండగా, ఈమె సోషల్ మీడియా రీచ్ గత 3 నెలల్లో సుమారు 35 లక్షలు ఉంది. అంటే సుమారుగా ఒక్కొక్కరూ 22 సార్లు ఈమె ప్రచార వీడియోలు చూసారు.
👉 చాలా మంది విద్యార్థులు, యువత అనేక జిల్లాల నుండి ప్రచారంలో పాల్గొంటామని తెలియజేస్తున్నారు. వారి అభిమానానికి, మద్దతుకు చల్లా గ్రీష్మ సంజన ధన్యవాదములు తెలియజేశారు.
👉 ఎన్నికలు జరిగేనాటికి ఒక కోటి (1,00,00,000) సోషల్ మీడియా రీచ్ ద్వారా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో గల 1,60,000 ఓటర్ల మద్దతు పొందే విధంగా చల్లా గ్రీష్మ సంజన కృషి చేస్తున్నారు.
👉 తాను ఇంజనీరింగ్ లో చదువుకున్న AI (Artificial Intelligence) ను ప్రచారంలో విస్తృతంగా వాడుతున్నట్లుగా చల్లా గ్రీష్మ సంజన తెలిపారు.
𝑪𝒉𝒂𝒍𝒍𝒂 𝑮𝒓𝒆𝒆𝒔𝒉𝒎𝒂 𝑺𝒂𝒏𝒋𝒂𝒏𝒂, 𝑩.𝑻𝒆𝒄𝒉
𝑺𝒓𝒊𝒌𝒂𝒌𝒖𝒍𝒂𝒎 𝑴𝒂𝒚𝒐𝒓 𝑪𝒂𝒏𝒅𝒊𝒅𝒂𝒕𝒆
📱 85 00 10 20 30
🟠🟢🟡⚪🔴
ఒక్క శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోషల్ మీడియా ప్రచారం
ఈ క్రింది రీల్ 3.02 లక్షల యూ-ట్యూబ్ వీక్షణలు
https://youtube.com/shorts/I93NwMgKdpw?si=Ua_wscoyAksY3-NQ
ఈ క్రింది రీల్ 1.92 లక్షల యూ-ట్యూబ్ వీక్షణలు
https://youtube.com/shorts/sn4V9NTI5r4?si=6lquURf-uoDmZzQo
ఈ క్రింది రీల్ 1.24 లక్షల యూ-ట్యూబ్ వీక్షణలు
https://youtube.com/shorts/omiKDcL6Kt4?si=MkJq6gLIEau6a7vF
ఈ క్రింది రీల్ 232K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/De3QWv2BMbW/?exln=MTRrb2p4bjFwem54bQ==
ఈ క్రింది రీల్ 11.75 లక్షల ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Del0d1VBAsf/?rpxt=M3cwdnY2MW03ODVp
ఈ క్రింది రీల్ 24K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Del0IYvhU_0/?psln=aTFlb3FpaGZoenMx
ఈ క్రింది రీల్ 38K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DefBDl7hCju/?mdxt=MWx3c2tkOHRqa3czdw==
ఈ క్రింది రీల్ 607K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DecVzzZBXTo/?xtok=MXV5dGR5dDk3cWM1eg==
ఈ క్రింది రీల్ 103K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DeZ4gRXTPpt/?exln=MXdpZXE3Z2RodHhyMA==
ఈ క్రింది రీల్ 51K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DeZjLcJBlGg/?exln=ODZid3FtZGgybmVn
ఈ క్రింది రీల్ 92K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DeQtdvhB0iU/?srtk=MTh3eWk3YWF2a2R6Yw==
ఈ క్రింది రీల్ 168K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DeKv8R6T0gm/?psln=bG9tN3FkbHluMHNs
ఈ క్రింది రీల్ 325K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Ddw6G5hzutO/?cplk=MWt2dzk5Nmtsajk0NA==
ఈ క్రింది రీల్ 273K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DdgPaKMhvjp/?rpxt=Nm44N2tjeng2amZ4
ఈ క్రింది రీల్ 335K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DdbL2FZhAi1/?srtk=MTFpYnJiOTlrdGZ4cA==
ఈ క్రింది రీల్ 460K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DdYugsyBiU9/?vrfl=MXNwb3JxZWt4eGViag==
ఈ క్రింది రీల్ 308K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DdVzfgTBT0Q/?vrfl=NmN1cG5mY2Nlem5k
ఈ క్రింది రీల్ 905K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DdJamzJBi3v/?srtk=MWdlcnl6cHU2M2N1bA==
ఈ క్రింది రీల్ 78K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dc4RYX2T96u/?dlrf=MWN6MGd6a2llYndpYQ==
ఈ క్రింది రీల్ 68K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DczFaM4T9L_/?exln=OHJ1ajNweGtpd3gx
ఈ క్రింది రీల్ 49K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DctJ_6kT56j/?mdxt=bWxtNG4zeThibGZy
ఈ క్రింది రీల్ 40K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DcoexYozHG3/?mdxt=aWhqbHc0bjN4OTFh
ఈ క్రింది రీల్ 129K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DcQShC7T4cq/?vrfl=Z3o5Z3Axa3UzZHZ1
ఈ క్రింది రీల్ 73K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DcBWdVuThwA/?obrf=cnBkMm1kaWJ0anMz
ఈ క్రింది రీల్ 64K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Db6jWPPzqki/?rpxt=MXBzcnFoZjl3NGR1
ఈ క్రింది రీల్ 54K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Db6iuWOzXBs/?vrfl=MWptMTllcDQydDFqcg==
ఈ క్రింది రీల్ 42K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dbxqel9z2wa/?dlrf=N2ZtZXlzMHhjeDEx
ఈ క్రింది రీల్ 43K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbxoRVrTDAE/?vrfl=ZXI4bGEwbWs5OHF5
ఈ క్రింది రీల్ 78K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dbu55h2TbGG/?dlrf=MWplaTJjMTl5M2Jlag==
ఈ క్రింది రీల్ 63K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbjVykWzq21/?xtok=cXpvOGtvd21kMWdh
ఈ క్రింది రీల్ 113K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dbg1WCwzO43/?vrfl=MTlrajc4a3c5YjY3eg==
ఈ క్రింది రీల్ 124K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dbg1MPnTdK9/?srtk=dmk4Zm45ZzN0eXI4
ఈ క్రింది రీల్ 60K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/Dbfj9hHhaz-/?vrfl=MXlkeGgxN2RuZHVv
ఈ క్రింది రీల్ 48K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbfijFehPWT/?obrf=OTNhZmp3ZHQyb2w4
ఈ క్రింది రీల్ 104K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbfhXr2BNvP/?cplk=djl2N2ZtM2Fqcm11
ఈ క్రింది రీల్ 322K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbbmLLxT-Hj/?psln=cmgyZXFlMGd4OWQ3
ఈ క్రింది రీల్ 75K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbQyQcNzs3G/?psln=MTYwYW9xc3M0Zm9pMA==
ఈ క్రింది రీల్ 60K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbGzKy7T0ty/?obrf=MXZzMWJoZmFxN2x4aQ==
ఈ క్రింది రీల్ 137K ఇంస్టాగ్రామ్ వీక్షణలు
https://www.instagram.com/reel/DbDZzOJhcZX/?psln=MWUwNTY2cDdhcDBsNQ==
ఈ క్రింది రీల్ 211K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1FUqvak89P/
ఈ క్రింది రీల్ 347K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1CNx8dJ1qg/
ఈ క్రింది రీల్ 22K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1DQQXbMvbV/
ఈ క్రింది రీల్ 137K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1A6P4jfeaL/
ఈ క్రింది రీల్ 99K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1Du57Z4Hri/
ఈ క్రింది రీల్ 32K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1PGqUZdhLz/
ఈ క్రింది రీల్ 20K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1CfRaia2XF/
ఈ క్రింది రీల్ 105K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/19xp8YgvEc/
ఈ క్రింది రీల్ 36K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/19X8jMxT1m/
ఈ క్రింది రీల్ 816K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1EF6Cdwv4a/
ఈ క్రింది రీల్ 508K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1JBv3aXtrm/
ఈ క్రింది రీల్ 118K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/19pmKeiWwo/
ఈ క్రింది రీల్ 188K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1C2zWzZX7j/
ఈ క్రింది రీల్ 174K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/19eXoE3Boe/
ఈ క్రింది రీల్ 269K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1epGccy14U/
ఈ క్రింది రీల్ 617K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/19XATBSB8j/
ఈ క్రింది రీల్ 374K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/p/1GseyxwVgC/
ఈ క్రింది రీల్ 201K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1FYJfkDZJx/
ఈ క్రింది రీల్ 171K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1CczZKotTX/
ఈ క్రింది రీల్ 204K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/r/1E24M3pVHC/
ఈ క్రింది రీల్ 244K ఫేస్ బుక్ పేజి్ వీక్షణలు
https://www.facebook.com/share/v/1CgCmtnBx2/
𝑪𝒉𝒂𝒍𝒍𝒂 𝑮𝒓𝒆𝒆𝒔𝒉𝒎𝒂 𝑺𝒂𝒏𝒋𝒂𝒏𝒂, 𝑩.𝑻𝒆𝒄𝒉
𝑺𝒓𝒊𝒌𝒂𝒌𝒖𝒍𝒂𝒎 𝑴𝒂𝒚𝒐𝒓 𝑪𝒂𝒏𝒅𝒊𝒅𝒂𝒕𝒆
☎️ 8500102030
https://bjpchalla.com
https://youtube.com/@challasdigitals
htts://instagram.com/venkuchalla
https://facebook.com/bjpchalla


Srikakulam Mayor Candidate
Ex BJP National Council Member
Ex BJP State Convenor (E-Library)
BJP Srikakulam Assembly
2019 - MLA Contested
Former City President, District Media & Social Media Convenor
BJP Srikakulam District
Andhra Pradesh
8500102030
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
Download PDFవక్ఫ్ (సవరణ) చట్టం 2025 సారాంశం వివరణ
